8, నవంబర్ 2023, బుధవారం

రైతు

 


31, అక్టోబర్ 2023, మంగళవారం

Alternative oxygen

 ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం 

కోవిడ్ 19 ప్రపంచాన్ని వణికించిన వైరస్ దీని ప్రభావం ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద పడటం వలన  శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభించకపోవడంతో ప్రాణాపాయం సంభవించడం జరిగింది 

అటువంటి ఆక్సీజన్ కు 2023 కు కూడా ప్రత్యామ్నాయం    కనుగొనుట కూడ జరగలేదు 

అటువంటి ప్రత్యామ్నాయాన్ని మూడు దశాబ్దాలుగా రకరకాల రోగాలకు సహజసిద్ధమైన పద్దతిలో అందిస్తూ మానవ శరీరంలోనికి స్పర్శ ద్వారా చర్మం నుండి రక్తం లోనికి ఈ పదార్థం పంపించటం వలన ఆక్సిజన్ లభించక పోవటం వలన కలిగే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఉప యుక్తంగా ఉంది 

28, ఆగస్టు 2023, సోమవారం





 

27, ఆగస్టు 2023, ఆదివారం

హిందు వు

  హిందు వు 

హిందూ మహా సముద్రానికి హిమాలయ పర్వతాలకు మధ్య నున్న భూ భాగంలో ప్రకృతికి    అనుగుణంగా ప్రకృతి  నేర్పిన పాఠాలననుసరించి జీవన విధానాన్ని ఏర్పరుచుకొని  ఆ 

సాంప్రదాయాన్ని వారసత్వంగా పాటించేలా దృఢంగా  విశ్వసించేలా ఏర్పడిన వ్యవస్థ ,

అటువంటి వ్యవస్థను గౌరవిస్తూ  ఆ సంస్కృతీ సాంప్రదాయాలను పాటించేవాడు  హిందువు




11, సెప్టెంబర్ 2022, ఆదివారం

Energy therapy treatment








 

22, మే 2021, శనివారం

సోలార్ వ్యవస్థలో దాగి ఉన్న రహస్యాలకు సమాదానం ఇస్తున్నాయి

  

    వ్యవసాయం చేస్తున్నాము  మొక్క భూమి నుండి ఏమి తీసుకొని పెరుగుతుంది ఏమి తయారుచేస్తుంది 


ఎందుకు తయారుచేస్తుంది   

మొక్కల నుండి మనము సేకరించే ఫలాలు, పూలు,గింజలు,వేర్లు,కాండం,ఆకులు ఇలా వివిధరకాల భాగాల్లో  అవి నిల్వ చెసుకొని  ఉండే పదార్ధాలు  సృస్టిలొని జీవరాశి మనుష్యులు,పశువులు.పక్షులు,కీటకాలుమరియు ఇతర జీవరాసులు ఆహారంగా తీసుకొని తద్వారా వచ్చిన మలినాలను తిరిగి భూమి లోపలికి పంపిచే ప్రక్రియ నిరంతరాయంగా జరగడానికి 

ప్రకృతి ధర్మాన్ని నెరవెర్చేదే  వ్యవసాయం   

   ఇది అందరూ చెబుతారు కానీ ప్రకృతి ధర్మం అంటే ఎమిటి   

ప్రకృతి ధర్మం గురించి మానవజాతి సమీపకాలం లో జననాలరేటు తగ్గి మరణాలరేటు విపరీతంగా పెరిగిపోయే   అవకాశం కనిపిస్తుంది ఇప్పటికి కూడా భూమికి చంద్రునికి మధ్య జరిగే చర్యల గురించి  కానీ సూర్యునికి గ్రహాలకు మధ్య జరిగే చర్యలగురించి కానీ కీలకమైన సమాచారాన్ని సైన్స్ ద్వారా పొందలేకపొయినా శివాలయాల్లోని శివలింగం పైన ఉన్నటువంటి ధారాపాత్ర  మజీద్ లో మినార్ పైన ఉన్న నెలవంక ఈ సోలార్ వ్యవస్థలో   దాగి ఉన్న రహస్యాలకు సమాదానం ఇస్తున్నాయి       

     

   


8, ఏప్రిల్ 2021, గురువారం

వ్యవసాయం

వ్యవసాయం

వ్యవసాయం అంటే మట్టి పిసుక్కొవటం పశువుల మల మూత్రాలు ఎత్తి పోయడం, కోళ్ళు, పందులు ,గొర్రెలు,ఆవులు,గేదెలు,మేకలు, చేపలు ఇలా పశుజాతి,పక్షిజాతి మత్స్య జాతులను సాకి ఆదాయాన్ని

పొంది జీవనాన్ని  సాగించటం  అని తేలిక భావం 


ఐతే ఈ వ్యవసాయం  వల్ల రైతు సమాజానికి ఏమి ఇస్తున్నాడు  అంటే వచ్చే సమాధానం ఆహారాన్ని 

అంతేనా ఇంకా ఏమీలేదా ధర్మో రక్షతి రక్షితః    భాద్యతను స్వచ్చందం గా సర్వవేళలా 

ఆచరించే దే వ్యవసాయం