ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం
కోవిడ్ 19 ప్రపంచాన్ని వణికించిన వైరస్ దీని ప్రభావం ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద పడటం వలన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభించకపోవడంతో ప్రాణాపాయం సంభవించడం జరిగింది
అటువంటి ఆక్సీజన్ కు 2023 కు కూడా ప్రత్యామ్నాయం కనుగొనుట కూడ జరగలేదు
అటువంటి ప్రత్యామ్నాయాన్ని మూడు దశాబ్దాలుగా రకరకాల రోగాలకు సహజసిద్ధమైన పద్దతిలో అందిస్తూ మానవ శరీరంలోనికి స్పర్శ ద్వారా చర్మం నుండి రక్తం లోనికి ఈ పదార్థం పంపించటం వలన ఆక్సిజన్ లభించక పోవటం వలన కలిగే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఉప యుక్తంగా ఉంది
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి