వ్యవసాయం
వ్యవసాయం అంటే మట్టి పిసుక్కొవటం పశువుల మల మూత్రాలు ఎత్తి పోయడం, కోళ్ళు, పందులు ,గొర్రెలు,ఆవులు,గేదెలు,మేకలు, చేపలు ఇలా పశుజాతి,పక్షిజాతి మత్స్య జాతులను సాకి ఆదాయాన్ని
పొంది జీవనాన్ని సాగించటం అని తేలిక భావం
ఐతే ఈ వ్యవసాయం వల్ల రైతు సమాజానికి ఏమి ఇస్తున్నాడు అంటే వచ్చే సమాధానం ఆహారాన్ని
అంతేనా ఇంకా ఏమీలేదా ధర్మో రక్షతి రక్షితః భాద్యతను స్వచ్చందం గా సర్వవేళలా
ఆచరించే దే వ్యవసాయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి