8, నవంబర్ 2023, బుధవారం
31, అక్టోబర్ 2023, మంగళవారం
Alternative oxygen
ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం
కోవిడ్ 19 ప్రపంచాన్ని వణికించిన వైరస్ దీని ప్రభావం ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద పడటం వలన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభించకపోవడంతో ప్రాణాపాయం సంభవించడం జరిగింది
అటువంటి ఆక్సీజన్ కు 2023 కు కూడా ప్రత్యామ్నాయం కనుగొనుట కూడ జరగలేదు
అటువంటి ప్రత్యామ్నాయాన్ని మూడు దశాబ్దాలుగా రకరకాల రోగాలకు సహజసిద్ధమైన పద్దతిలో అందిస్తూ మానవ శరీరంలోనికి స్పర్శ ద్వారా చర్మం నుండి రక్తం లోనికి ఈ పదార్థం పంపించటం వలన ఆక్సిజన్ లభించక పోవటం వలన కలిగే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఉప యుక్తంగా ఉంది
28, ఆగస్టు 2023, సోమవారం
27, ఆగస్టు 2023, ఆదివారం
హిందు వు
హిందు వు
హిందూ మహా సముద్రానికి హిమాలయ పర్వతాలకు మధ్య నున్న భూ భాగంలో ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి నేర్పిన పాఠాలననుసరించి జీవన విధానాన్ని ఏర్పరుచుకొని ఆ
సాంప్రదాయాన్ని వారసత్వంగా పాటించేలా దృఢంగా విశ్వసించేలా ఏర్పడిన వ్యవస్థ ,
అటువంటి వ్యవస్థను గౌరవిస్తూ ఆ సంస్కృతీ సాంప్రదాయాలను పాటించేవాడు హిందువు