22, మే 2021, శనివారం

సోలార్ వ్యవస్థలో దాగి ఉన్న రహస్యాలకు సమాదానం ఇస్తున్నాయి

  

    వ్యవసాయం చేస్తున్నాము  మొక్క భూమి నుండి ఏమి తీసుకొని పెరుగుతుంది ఏమి తయారుచేస్తుంది 


ఎందుకు తయారుచేస్తుంది   

మొక్కల నుండి మనము సేకరించే ఫలాలు, పూలు,గింజలు,వేర్లు,కాండం,ఆకులు ఇలా వివిధరకాల భాగాల్లో  అవి నిల్వ చెసుకొని  ఉండే పదార్ధాలు  సృస్టిలొని జీవరాశి మనుష్యులు,పశువులు.పక్షులు,కీటకాలుమరియు ఇతర జీవరాసులు ఆహారంగా తీసుకొని తద్వారా వచ్చిన మలినాలను తిరిగి భూమి లోపలికి పంపిచే ప్రక్రియ నిరంతరాయంగా జరగడానికి 

ప్రకృతి ధర్మాన్ని నెరవెర్చేదే  వ్యవసాయం   

   ఇది అందరూ చెబుతారు కానీ ప్రకృతి ధర్మం అంటే ఎమిటి   

ప్రకృతి ధర్మం గురించి మానవజాతి సమీపకాలం లో జననాలరేటు తగ్గి మరణాలరేటు విపరీతంగా పెరిగిపోయే   అవకాశం కనిపిస్తుంది ఇప్పటికి కూడా భూమికి చంద్రునికి మధ్య జరిగే చర్యల గురించి  కానీ సూర్యునికి గ్రహాలకు మధ్య జరిగే చర్యలగురించి కానీ కీలకమైన సమాచారాన్ని సైన్స్ ద్వారా పొందలేకపొయినా శివాలయాల్లోని శివలింగం పైన ఉన్నటువంటి ధారాపాత్ర  మజీద్ లో మినార్ పైన ఉన్న నెలవంక ఈ సోలార్ వ్యవస్థలో   దాగి ఉన్న రహస్యాలకు సమాదానం ఇస్తున్నాయి       

     

   


8, ఏప్రిల్ 2021, గురువారం

వ్యవసాయం

వ్యవసాయం

వ్యవసాయం అంటే మట్టి పిసుక్కొవటం పశువుల మల మూత్రాలు ఎత్తి పోయడం, కోళ్ళు, పందులు ,గొర్రెలు,ఆవులు,గేదెలు,మేకలు, చేపలు ఇలా పశుజాతి,పక్షిజాతి మత్స్య జాతులను సాకి ఆదాయాన్ని

పొంది జీవనాన్ని  సాగించటం  అని తేలిక భావం 


ఐతే ఈ వ్యవసాయం  వల్ల రైతు సమాజానికి ఏమి ఇస్తున్నాడు  అంటే వచ్చే సమాధానం ఆహారాన్ని 

అంతేనా ఇంకా ఏమీలేదా ధర్మో రక్షతి రక్షితః    భాద్యతను స్వచ్చందం గా సర్వవేళలా 

ఆచరించే దే వ్యవసాయం   

5, ఏప్రిల్ 2021, సోమవారం

జ్యొతిష్యం గురించి

 ఈ రొజుల్లో అంతరిక్షం లోని గ్రహాల గురించి శోధించడం నిత్యం ఏదో ఒక సమాచారం సేకరించడం పరిపాటి ఐపోయింది


ఐనా భూమికి చంద్రునికి మధ్య ఏమి జరుగుతుందో తెలుకోలేక పోతున్నామంటే


మనలో ఏదొ లోపం ఉన్నట్లేగా

వాస్తు కోసం

  వాస్తు ను నేను విశ్వసిస్తాను

 వాస్తు అంటే ఏమిటో దాని అర్ఢం ముందుగా తెలియజేసి అప్పుడు విమర్సించండి


వాస్తు గురించి నేను వివరించగలను